Eoin Morgan says he has not yet decided whether to remain as England's white-ball skipper following their dramatic World Cup win against New Zealand.
#EoinMorgan
#englandcaptain
#benstokes
#engvnz
#worldcup2019
#cricket

పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్‌గా కొనసాగాలా వద్దా అనే విషయంపై తానింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేనని ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్‌మోర్గాన్ అన్నాడు. 32 ఏళ్ల మోర్గాన్ తాజాగా బీబీసీ స్పోర్ట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో 2023 ప్రపంచకప్ వరకూ కెప్టెన్‌గా వ్యవహరించాలంటే అది పెద్ద ఒప్పందం అవుతుందని తెలిపాడు.